ఆగస్ట్ 20వ తేదిన జాతీయ శాస్త్రీయ దృక్పద దినం సందర్బంగా 2019 ఆగస్ట్ 20వ తేది నుండి 27వ తేది వరకు అన్ని యూనిట్ల వారు మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించుచున్నారు.

Leave a Reply