జి.డి.పి పతనానికి కోవిడే కారణమా లేక విధానాలా… తెలుసుకుందాం.

జి.డి.పి పతనానికి కోవిడే కారణమా లేక విధానాలా… తెలుసుకుందాం.

2020వ సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్- జూన్30)లో మన జి.డి.పి -23.8% శాతానికి పడిపోయింది. దానికి కారణం కోవిడ్-19 వల్ల లాక్డౌన్ కారణంగా అని అంటునారు. ఇది ఒక “దైవ ఘటన” అని కేంద్రం అంటుంది. కాని అమెరికా మినహా ఇతర ఏ దేశాలలో ఇంత దారుణంగా జి.డి.పి పడిపోలేదు. అయా దేశాల పరిస్థితి మన దేశంలోని పరిస్థితులను రాజకీయశాస్త్ర నిపుణులు, అనేక కెరీర్, గ్రూప్-1,గ్రూప్-2 పుస్తకాల రచయిత విశ్లేషకులు కె.ఎస్. లక్ష్మణరావు,MLC గారు ఈ వెబినార్‌లో చాలా చక్కగా వివరించారు.

Leave a Reply

Close Menu