World Space Week సందర్భంగా Quiz ని ఏర్పాటుచేశాము. దీనివల్ల రోదసిలోకి ఎవరు ఎక్కడ నుంచి వెళ్లారనే సమాచారం తెలుస్తుంది. దీనిని Science అభిమానులతో పాటు, Students, Competitive కి ప్రిపేర్ అయ్యే మిత్రులకు ఉపయోగపడేలా సంసిద్ధం చేశాము.
https://forms.gle/sVSr2Ufxc1i8Ubry5
ఇకమీదే ఆలస్యం.. వెళదామా Space లోకి..