





AIMS & OBJECTIVES
1. To popularize science and to promote scientific temper among people
2. To eradicate obscurantist, superstitious and paranormal and mystical practices from people by means of popularization of science
3. To understand the basic and fundamental cause for several of the problems faced by the people and to explore remedial scientific solutions for the same
4. To facilitate the fruits of science which are otherwise confined to the rich to reach the underprivileged also
5. To encourage quest for knowledge and to strive for national integrity, self reliance, world peace, social progress and cultural vibrancy
6. To encourage research in divergent areas with people’s welfare as the prime motto
7. To design programmes suitable to realize the objectives set as above
1. సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపోందిచటం.
2. శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలను, ఛాందస భావాలను అరికట్టుట.
3. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గూర్చి సమగ్రమైన శాస్త్రీయ అవగాహనను పెంపొందించుట, పరిష్కారాలను అన్వేషించుట.
4. ఏ కొద్దిమందికో పరిమితమైన శాస్త్ర విజ్ఞాన ఫలితాలను సామాన్య ప్రజలకు కూడా అందేటట్టు ప్రయత్నించుట.
5. సత్యాన్వేషణకు, దేశ స్వావలంబనకు, సంగ్రతలు, ప్రపంచ శాంతికి, సామాజిక అభివృద్దికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేయడం.
6. వివిధ రంగాలలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించుట.
7. పై ఆశయాల సాధనకు తగు రీతిలో కార్యక్రమాలు నిర్వహించుట.

JVV Wins National Award
for Best Efforts for
Science and Technology Communications
in the year 2005.
What We Do?
Sustainable
Working in
in All
SOCIAL Buzz...
భారతదేశ యుద్ధాలు – Quiz
Participate in “World Space Week” Quiz -1
“రాజ్యాంగపరిషత్-ప్రాథమిక విధులు, హక్కులు” పై Quiz లో పాల్గోనండి.
Icon

ముప్పై వేల బడిపిల్లల హృదయ స్పందన
తిరుపతి పరిసర ప్రాంత ముప్పై వేల బడిపిల్లల విరాళాలతో తిరుపతి ఎస్ వి ఆర్ట్స్ కాలేజి వద్ద
జనవిజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా కమిటీ
2007లో ఏర్పాటు చేసిన
సాపేక్ష సిద్దాంతకర్త, నోబుల్ గ్రహీత
అల్బర్ట్ ఐన్స్టీన్ విగ్రహం.
అజ్ఞానపు చీకట్ల నుండి, తిరోగామి భావాల నుండి మనల్ని బయటపడేసే ఏకైక సాధనం
సైన్స్ , శాస్త్రీయ దృక్పథం మాత్రమే!
Latest News

Science Week Fest..
Science Week fest is organized by Vigyan Prasar, DST, GoI at 75 centers across India on the eve of Azadika Amrut Mahotsav. Jana Vignana Vedika, Andhra Pradesh team members are associated in Local Organizing Committe and organized several Science Activities like Hands on Experiments, Science behind the Magic and great cultural activities along with seminars to inculcate scientific attitude among students.