రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు 2025 డిసెంబర్ 21,22, 23 తేదిలలో JNTUK, కాకినాడలో జరుగును. ప్రభుత్వ పాఠశాలల నుండి, ప్రైవేటు పాఠశాలల నుండి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందిన వారు హాజరవుతారు. వారు వివరాలకు తవ్వా సురేష్ – మొబైల్ ఫోన్ నెం. 9705333305 లేదా KMMR ప్రసాద్ – మొబైల్ ఫోన్ నెం. 9000060987 ను సంప్రదించగలరు

చెకుముకి సైన్స్ సంబరాలు 2025, అక్టోబర్ లో ప్రారంభం.
