చెకుముకి సైన్స్ సంబరాలు 2026

స్కూల్ స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు 2026 ఆగస్టు 27 వ తేదీన, మండల స్థాయి సెప్టెంబర్ 11 వ తేదీన, జిలా స్థాయి సెప్టెంబర్ 27 వ తేదీన రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు నవంబర్ 1,2, 3 తేదిలలో జరుగును. స్కూల్ స్థాయిలో పాల్గొనాలనుకునే వారు క్రింద పోస్టర్ లో ఇవ్వబడిన ఆయా జిల్లాల వారిని సంప్రదించగలరు లేదా వివరాలకు తవ్వా సురేష్ – మొబైల్ ఫోన్ నెం. 9705333305 లేదా KMMR ప్రసాద్ – మొబైల్ ఫోన్ నెం. 9000060987 ను సంప్రదించగలరు

Leave a Reply