రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు 2025
రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు 2025 రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ. 2024 లో నిర్వహించిన వీడియో పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 230 మంది విద్యార్థులు వీడియోలు పంపారు. ఆ…