చెకుముకి సైన్స్ సంబరాలు 2025
రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు 2025 డిసెంబర్ 21,22, 23 తేదిలలో JNTUK, కాకినాడలో జరుగును. ప్రభుత్వ పాఠశాలల నుండి, ప్రైవేటు పాఠశాలల నుండి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందిన వారు హాజరవుతారు. వారు వివరాలకు తవ్వా సురేష్…
Ask Why?
ఇక్కడ క్లిక్ చేసి జాతీయ శాస్త్రీయ దృక్పద దినానికి మద్దతు తెలియజేయండి. స్టెట్‌మెంటును చదవండి.