You are currently viewing యురేకా 2025 రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతి ప్రధానం

యురేకా 2025 రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతి ప్రధానం

    యురేకా వీడియో సైన్స్ ప్రయోగాల పోటీలలో రాష్ట్రస్థాయి బహుమతి పొందిన వి.గుణశ్రీ కీర్తి( 10 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మీపురం, అనకాపల్లి జిల్లా) విశాఖపట్నంలో బహుమతి ప్రధానం చేస్తున్న జనవిజ్ఞాన వేదిక ఫౌండర్ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం. జె.వి.వి అనకాపల్లి జిల్లా నాయకులు.

    యురేకా సైన్స్ ఎక్స్పో 2025 అభినందన సభలో నంద్యాల జిల్లా స్థాయి వీడియో ఎక్స్పెరిమెంట్ పోటీ విజేతలతో జె వి వి మరియు ఉపాధ్యాయ బృందం

    Leave a Reply